K Sanjay Murthy: కాగ్ చీఫ్‌గా తెలుగు ఐఏఎస్ కే సంజయ్ మూర్తి నియామకం, రాష్ట్రపతి భవన్‌లో సంజయ్‌తో ప్రమాణస్వీకారం చేయించిన ద్రౌపదీ ముర్ము

CAG చీఫ్‌గా తెలుగు ఐఏఎస్ అధికారి కె సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. ఇవాళ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌ (CAG) చీఫ్ గా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు.

K Sanjay Murthy sworn in as CAG Chairman(X)

CAG చీఫ్‌గా తెలుగు ఐఏఎస్ అధికారి కె సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. ఇవాళ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌ (CAG) చీఫ్ గా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు.  హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ కోసం టోల్ ఫ్రీ నెంబర్...! 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement