Bengaluru: హాఫ్ హెల్మెట్‌లు పెట్టుకునేవాళ్లు ఈ వీడియో చూడాల్సిందే, రోడ్డు మీద ఆపి హెల్మెట్‌లు లాక్కుంటున్న బెంగుళూరు పోలీసులు

బెంగుళూరు ట్రాఫిక్ సమస్యకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హాఫ్ హెల్మెట్‌లు ధరించిన వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు ఆపేసి హెల్మెట్ తీసుకుంటున్నట్లుగా చూపిస్తోంది. హాఫ్ హెల్మెట్‌లు మీ తలను రక్షించనందున అనుమతించబడవంటూ నెటిజన్ వీడియో షేర్ చేశారు. వీడియో ఇదిగో..

Half helmets are not allowed

బెంగుళూరు ట్రాఫిక్ సమస్యకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హాఫ్ హెల్మెట్‌లు ధరించిన వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు ఆపేసి హెల్మెట్ తీసుకుంటున్నట్లుగా చూపిస్తోంది. హాఫ్ హెల్మెట్‌లు మీ తలను రక్షించనందున అనుమతించబడవంటూ నెటిజన్ ఈ వీడియో షేర్ చేశారు. పోలీసుల తీసుకున్న హాప్ హెల్మెట్లు రోడ్డు మీద కుప్పలు కుప్పలుగా పడి ఉన్న  వీడియో ఇదిగో..

Half helmets are not allowed

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now