Karnataka: కత్తితో పొడుస్తానంటూ రోడ్డుమీద ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఓ వ్యక్తి, తుఫాకీతో కాలుకి కాల్చి నిందితుడిని పట్టుకున్న పోలీసులు, కర్ణాటకలో ఘటన
పోలీసులు ఆ వ్యక్తిని కాలికి కాల్చి, ఆపై అతడిని పట్టుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిని అరెస్టు చేసి ఆసుపత్రిలో చేర్చారు. ఎందుకు అలా ప్రవర్తించాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు
కర్ణాటకలోని కలబురగి జిల్లాలో రద్దీగా ఉండే ప్రదేశంలో ఒక వ్యక్తి కత్తిని చూపిస్తూ ప్రజలను బెదిరిస్తూ కెమెరాలో చిక్కుకున్నాడు. పోలీసులు ఆ వ్యక్తిని కాలికి కాల్చి, ఆపై అతడిని పట్టుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిని అరెస్టు చేసి ఆసుపత్రిలో చేర్చారు. ఎందుకు అలా ప్రవర్తించాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)