Corona in Karnataka: కర్ణాటకలో గత 24 గంటల్లో5,031 కరోనా కేసులు, బెంగుళూరులో తాజాగా 4,324 కోవిడ్ కేసులు, 226కు చేరిన ఓమిక్రాన్ కేసులు
కర్ణాటకలో లో గత 24 గంటల్లో 5,031 తాజా కేసులు నమోదయ్యాయి. కొత్తగా ఒక మరణం సంభవించింది. బెంగుళూరులోనే కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. కొత్తగా అక్కడ 4,324 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసులు 226కు చేరుకున్నాయి.

Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement