Kerala Boat Capsize: కేరళలో బోటు రేసు ప్రమాదం, 25 మందిని రక్షించిన అధికారులు

కేర‌ళ‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప‌డ‌వ‌ల పోటీలో 25 మంది మ‌హిళ‌ల‌ను ఎక్కించుకుని వెళుతున్న ఓ ప‌డ‌వ నీట మున‌గ‌డంతో మ‌హిళ‌ల ఆచూకీ గ‌ల్లంతైంది. ప‌డ‌వ బోల్తా ప‌డ‌టంతో ఈ ప్రాంతంలో జ‌రుగుతున్న ఇత‌ర బోట్ రేసుల‌న్నింటినీ నిలిపివేశారు

Representtaional Image (Photo Credits: Pixabay)

కేర‌ళ‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప‌డ‌వ‌ల పోటీలో 25 మంది మ‌హిళ‌ల‌ను ఎక్కించుకుని వెళుతున్న ఓ ప‌డ‌వ నీట మున‌గ‌డంతో మ‌హిళ‌ల ఆచూకీ గ‌ల్లంతైంది. ప‌డ‌వ బోల్తా ప‌డ‌టంతో ఈ ప్రాంతంలో జ‌రుగుతున్న ఇత‌ర బోట్ రేసుల‌న్నింటినీ నిలిపివేశారు. గ‌జ ఈత‌గాళ్ల‌ను రంగంలోకి దించి స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను అధికారులు వేగ‌వంతం చేశారు. ప‌డ‌వ‌లో ప్ర‌యాణిస్తున్న మ‌హిళ‌లను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. వారిని ఆస్పత్రిలో చేర్పించారు.

ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement