Kerala Kidnapped Girl Rescued Video: కేరళలో కిడ్నాప్ అయిన పాప సురక్షితం, మైదానంలో వదిలేసి వెళ్లిన కిడ్నాపర్లు, వీడియో ఇదిగో..
కిడ్నాప్ చేయబడిన ఒక రోజు తర్వాత, ఆరేళ్ల బాలిక మంగళవారం రాష్ట్ర రాజధానికి 75 కిలోమీటర్ల దూరంలోని కొల్లాం పట్టణం నడిబొడ్డున ఒక మైదానంలో వదిలివేయబడింది. ఒక మహిళ, ముగ్గురు పురుషులతో సహా కిడ్నాపర్లు ఆమె ఇంటికి 150 మీటర్ల దూరం నుంచి కారులో బాలికను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపిన సంగతి విదితమే.
కిడ్నాప్ చేయబడిన ఒక రోజు తర్వాత, ఆరేళ్ల బాలిక మంగళవారం రాష్ట్ర రాజధానికి 75 కిలోమీటర్ల దూరంలోని కొల్లాం పట్టణం నడిబొడ్డున ఒక మైదానంలో వదిలివేయబడింది. ఒక మహిళ, ముగ్గురు పురుషులతో సహా కిడ్నాపర్లు ఆమె ఇంటికి 150 మీటర్ల దూరం నుంచి కారులో బాలికను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపిన సంగతి విదితమే. 20 గంటలకు పైగా భారీ పోలీసు బలగాలు పాప కోసం జల్లెడ పట్టాయి. తాజాగా ఓ మైదానంలో పాప గాయాలతో కనిపించింది. పోలీసు భుజాలపై కూర్చున్న బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు దృశ్యాలు చూపిస్తున్నాయి. ఈ వార్త తెలియగానే బాలిక కుటుంబసభ్యులు, బంధువులు ఆనందోత్సాహాలతో పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
Heres' Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)