Kotak Bank Server Down: కోటక్ బ్యాంక్ సర్వర్ డౌన్, ట్విట్టర్‌లో మండిపడుతున్న నెటిజన్లు, త్వరలోనే పరిష్కరిస్తామన్న కోటక్ టీమ్
ఆదివారం సాయంత్రం నుంచి కోటక్ బ్యాంకు సర్వర్ పనిచేయడం లేదు. దీంతో కస్టమర్లు తీవ్రఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. సాంకేతిక సమస్యల వల్లనే బ్యాంకు సర్వర్ డౌన్ అయిందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని కోటక్ బ్యాంకు టెక్నికల్ టీమ్ తెలిపింది.
New Delhi, March 12: కోటక్ బ్యాంక్ (Kotak Bank Server Down) కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. ఆదివారం సాయంత్రం నుంచి కోటక్ బ్యాంకు సర్వర్ పనిచేయడం లేదు. దీంతో కస్టమర్లు తీవ్రఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. సాంకేతిక సమస్యల వల్లనే బ్యాంకు సర్వర్ డౌన్ అయిందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని కోటక్ బ్యాంకు టెక్నికల్ టీమ్ తెలిపింది. అయితే కోటక్ బ్యాంకు సర్వర్ డౌన్ (Kotak Bank Server Down) అవ్వడం కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా కంప్లైంట్లు చేస్తున్నారు. కోటక్ బ్యాంక్‌పై అనేక ఫిర్యాదులు చేస్తున్నారు.
యూపీఐ సర్వర్ డౌన్:
కోటక్ యాప్ కూడా డౌన్:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)