Lucknow Horror: స్కూటీ నడుపుతున్న మహిళపై కామాంధుడు దారుణం, అక్కడ తాకుతూ అసభ్యప్రవర్తన, వీడియో ఇదిగో..

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో స్కూటీపై వెళ్తున్న మహిళపై బైకర్ వేధింపులకు పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మరో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఈ వీడియోను రికార్డ్ చేశాడు. బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తున్న మహిళను వెనుక నుంచి అనుచితంగా తాకినట్లు వీడియోలో ఉంది. లక్నోలోని షహీద్‌ మార్గంలోని లులు మాల్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Biker Inappropriately Touches Woman Riding Scooty From Behind at Night (Photo Credits: X/@ManojSh28986262)

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో స్కూటీపై వెళ్తున్న మహిళపై బైకర్ వేధింపులకు పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మరో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఈ వీడియోను రికార్డ్ చేశాడు. బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తున్న మహిళను వెనుక నుంచి అనుచితంగా తాకినట్లు వీడియోలో ఉంది. లక్నోలోని షహీద్‌ మార్గంలోని లులు మాల్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆందోళనకర వీడియో తెరపైకి రావడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణ చేపట్టారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement