Maharashtra: తప్పతాగి ఆటోరిక్షాలో ఆర్‌డిఎక్స్ బాంబు ఉందని పోలీసులకు కాల్, నిందితుడిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
మహారాష్ట్ర లో సూరజ్ జాదవ్ అనే వ్యక్తి, మద్యం మత్తులో, ఆటోరిక్షాలో ఆర్‌డిఎక్స్ ఉన్నట్లు ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫేక్ కాల్స్ చేసినందుకు బోరివలి నుండి అరెస్టయ్యాడు. జాదవ్‌పై గతంలో హత్య, దొంగతనం కేసులు ఉన్నాయని ముంబై పోలీసులు తెలిపారు.
మహారాష్ట్ర లో సూరజ్ జాదవ్ అనే వ్యక్తి, మద్యం మత్తులో, ఆటోరిక్షాలో ఆర్‌డిఎక్స్ ఉన్నట్లు ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫేక్ కాల్స్ చేసినందుకు బోరివలి నుండి అరెస్టయ్యాడు. జాదవ్‌పై గతంలో హత్య, దొంగతనం కేసులు ఉన్నాయని ముంబై పోలీసులు తెలిపారు. ఈ బెదింరింపు కాల్ తో పోలీసులు అప్రమత్తమై సోదాలు నిర్వహించగా అక్కడ ఎలాంటి బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Here's ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Advertisement
Advertisement