Bunty Shelke: ఎన్నికల ప్రచారంలో వింత, బీజేపీ ఆఫీస్‌కు వెళ్లి ఓట్లు అడిగిన కాంగ్రెస్ అభ్యర్థి బంటీ షిల్కే, బీజేపీ నేతలను ఆప్యాయంగా పలకరించిన కాంగ్రెస్ అభ్యర్థి...వీడియో ఇదిగో
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వింత చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆఫీస్‌కు వెళ్లారు కాంగ్రెస్ అభ్యర్థి. నాగ్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి బంటీ షిల్కే ...తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ దాట్కే ప్రచార కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి బీజేపీ నేతలను ఆప్యాయంగా పలకరిస్తూ, కొందరు సీనియర్ నాయకుల నుంచి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వింత చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆఫీస్‌కు వెళ్లారు కాంగ్రెస్ అభ్యర్థి. నాగ్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి బంటీ షిల్కే ...తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ దాట్కే ప్రచార కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి బీజేపీ నేతలను ఆప్యాయంగా పలకరిస్తూ, కొందరు సీనియర్ నాయకుల నుంచి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, పుల్లుగా తాగి రీల్ కోసం రైలు పట్టాలపై ఎస్‌యూవీని నడిపిన మందుబాబు, చివరకు ఏమైందంటే..
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)