Covid in Maharashtra: మహారాష్ట్రలో కరోనా కల్లోలం, గత 24 గంటల్లో 4,255 కేసులు నమోదు, 20 వేలు దాటిన యాక్టివ్ కేసులు

మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గత 24 గంటల్లో 4,255 కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసులు సంఖ్య 20,634కు చేరుకుంది. తాజాగా మరో ముగ్గురు కరోనాతో మరణించారు. ఒక్క ముంబైలోనే 13.005 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గత 24 గంటల్లో 4,255 కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసులు సంఖ్య 20,634కు చేరుకుంది. తాజాగా మరో ముగ్గురు కరోనాతో మరణించారు. ఒక్క ముంబైలోనే 13.005 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement