Punjab: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద కాల్పుల కలకలం, సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులు..వీడియో ఇదిగో
పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ ప్రవేశ ద్వారం వద్ద శిరోమణి అకాలీదళ్ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. అక్కడికక్కడే ఉన్న వ్యక్తులు ఆ వ్యక్తిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ ప్రవేశ ద్వారం వద్ద శిరోమణి అకాలీదళ్ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. అక్కడికక్కడే ఉన్న వ్యక్తులు ఆ వ్యక్తిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అత్యంత అరుదైన 'తక్షక' నాగును చూశారా?, జార్ఖండ్‌లో ప్రభుత్వ కార్యాలయంలో ప్రత్యక్షం..గాలిలో 100 అడుగుల వరకు ప్రయాణించగల తక్షక నాగు..వీడియో
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Arasavalli Sun Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం.. రెండో రోజు కొనసాగిన నిరాశ.. పొగమంచు, మేఘాలే కారణం.
TTD Like Trust Board For Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఆలయం.. మంత్రివర్గం ఆమోదం
Amarnath Yatra 2025 Dates: అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యేది అప్పుడే! రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో వెల్లడించిన బోర్డు
CM Revanth Reddy: వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, వివరాలివే
Advertisement
Advertisement
Advertisement