Video: వీడియో ఇదిగో, మొహరం పండుగలో చిన్నారిని ఎత్తుకొని నిప్పులపై నడుస్తూ జారి పడిపోయిన ఓ వ్యక్తి, చిన్నారితో సహా అతనికి తీవ్ర గాయాలు
కర్ణాటకలోని బొమ్మనహళ్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రమేష్ అనే వ్యక్తి చిన్నారిని ఎత్తుకొని నిప్పులపై నడుస్తూ జారి పడిపోవడంతో చిన్నారితో పాటు ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీడియో ఇదిగో..
మొహర్రం పండుగలో భక్తులు నిప్పులపై నడిచే క్రమంలో బొగ్గులపై నడుస్తూ ఓ వ్యక్తి కాలు జారి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలోని బొమ్మనహళ్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రమేష్ అనే వ్యక్తి చిన్నారిని ఎత్తుకొని నిప్పులపై నడుస్తూ జారి పడిపోవడంతో చిన్నారితో పాటు ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)