Mufasa: The Lion King Telugu Trailer: మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్,సూపర్ స్టార్ వాయిస్‌తో ముఫాసా: ది లయన్‌‌ కింగ్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది

ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన చిత్రం ‘ది లయన్ కింగ్’. ఈ చిత్రానికి ప్రీక్వెల్‌‌గా ‘ముఫాసా: ది లయన్‌‌ కింగ్’ వస్తోంది. ఇందులోని లీడ్ రోల్ అయిన ముఫాసా అనే సింహం పాత్రకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. బుధవారం తెలుగు వెర్షన్‌‌ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌‌‌‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు మహేష్ బాబు.

Mufasa: The Lion King Telugu Trailer:

ట్వీట్ ఇదిగో, అల్లు అర్జున్ కు బెస్ట్ విషెస్ తెలిపిన వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి, థాంక్యూ సో మచ్ బ్రదర్ అంటూ బన్నీ రిప్లై

‘లయన్‌‌ కింగ్‌‌’లో ‘హకునా మటాటా’ సాంగ్ పాపులర్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా టిమోన్‌‌, పుంబా పాత్రలు పాట లిరిక్స్ కాస్త మార్చి.. ‘హకునా ముఫాసా.. సింహం సింగల్ పీసా’ అని పాట అందుకోవడంతో ట్రైలర్ మొదలైంది. ట్రైలర్‌‌‌‌కు మహేష్ వాయిస్‌‌ స్పెషల్ అట్రాక్షన్‌‌గా నిలిచింది. అలాగే టాకా పాత్రకు సత్యదేవ్‌‌, టిమోన్‌‌, పుంబా పాత్రలకు అలీ, బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పారు. డిసెంబర్ 20న ఇంగ్లీష్, తెలుగు, తమిళ, హిందీ భాషలలో సినిమా విడుదల కానుంది.

Mufasa: The Lion King Telugu Trailer:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement