Mumbai: షాకింగ్ వీడియో, ముంబైలో ఇంట్లోకి ప్రవేశించిన చిరుతపులి, కాలనీ వాసులను భయభ్రాంతులకు గురి చేసిన Leopard
కళ్యాణ్-చించపాడ ప్రాంతంలోని శ్రీరామ్ అనుగ్రహ టవర్ సొసైటీలోకి చిరుతపులి ప్రవేశించింది. అక్కడ నివాసం ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. అయితే అది ఎవరిపైన అయినా దాడి చేసిందా అనే దానిపై సరైన సమాచారం లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కళ్యాణ్-చించపాడ ప్రాంతంలోని శ్రీరామ్ అనుగ్రహ టవర్ సొసైటీలోకి చిరుతపులి ప్రవేశించింది. అక్కడ నివాసం ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. అయితే అది ఎవరిపైన అయినా దాడి చేసిందా అనే దానిపై సరైన సమాచారం లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)