Mumbai: షాకింగ్ వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద ఫ్లైఓవర్‌పై నుంచి మెడకు తాడు కట్టుకుని కిందకు దూకి ఉరేసుకున్న యువకుడు
ముంబయిలోని బాంద్రా ఫ్లైఓవర్‌పై ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. ఆ వ్యక్తి మెడకు తాడు బిగించి వేలాడుతున్నట్లు వీడియోలో ఉంది. ఆ వ్యక్తి మెడకు తాడు కట్టుకుని ఫ్లై ఓవర్‌పై నుంచి దూకి మృతి చెందినట్లు సమాచారం
ముంబయిలోని బాంద్రా ఫ్లైఓవర్‌పై ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. ఆ వ్యక్తి మెడకు తాడు బిగించి వేలాడుతున్నట్లు వీడియోలో ఉంది. ఆ వ్యక్తి మెడకు తాడు కట్టుకుని ఫ్లై ఓవర్‌పై నుంచి దూకి మృతి చెందినట్లు సమాచారం. ముంబై పోలీసులు ఈ వీడియోను గ్రహించి, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు
Man Dies by Suicide After Hanging Himself From Bandra Flyover
Here's Disturbered Video
Advertisement
సంబంధిత వార్తలు
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Advertisement
Advertisement
Advertisement