COVID in Mumbai: ముంబైలో తగ్గేదే లేదంటున్న కరోనా, గత 24 గంటల్లో 15,166 కొత్త కేసులు నమోదు, ముగ్గురు మృతి, ప్రస్తుతం ఆర్థిక రాజధానిలో 61,923 యాక్టివ్ కేసులు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈరోజు 15,166 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 3 మరణాలు సంభవించాయి. కొత్తగా 714 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు; ప్రస్తుతం ముంబైలో యాక్టివ్ కేసులు 61,923కి పెరిగాయి.

Coronavirus in India (Photo Credits: PTI)

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈరోజు 15,166 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 3 మరణాలు సంభవించాయి. కొత్తగా 714 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు; ప్రస్తుతం ముంబైలో యాక్టివ్ కేసులు 61,923కి పెరిగాయి.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement