Mumbai Covid Update: ముంబైలో కొత్తగా 20,971 మందికి కరోనా, గత 24 గంటల్లో 6 మరణాలు, 8,490 మంది కోలుకుని డిశ్చార్జ్
గత 24 గంటల్లో 6 మరణాలు సంభవించాయి. కరోనా నుంచి తాజాగా 8,490 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ఆర్థిక రాజధానిలో యాక్టివ్ కేసులు 91,731 కు పెరిగాయి
ముంబైలో ఈరోజు 20,971 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 6 మరణాలు సంభవించాయి. కరోనా నుంచి తాజాగా 8,490 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ఆర్థిక రాజధానిలో యాక్టివ్ కేసులు 91,731 కు పెరిగాయి