Mumbai Shocker: నేను చెప్పినప్పుడు న్యూడ్‌గా రూంకి రాకుంటే నీ భర్తను చంపేస్తా, న్యూడ్ ఫోటోలతో మహిళను బెదిరించి పలుమార్లు అత్యాచారం
ముంబైలోని నలసోపరా ప్రాంతంలో జరిగిన షాకింగ్ సంఘటనలో, 29 ఏళ్ల మహిళపై ఒక వ్యక్తి తన అసభ్యకరమైన ఫోటోలను లీక్ చేసి, ఆమె భర్తను చంపేస్తానని బెదిరించి పలుసార్లు అత్యాచారం చేశాడు. నిందితుడిని ఆకాష్ విఠల్ సంక్‌పాల్‌గా పేర్కొన్నారు.
ముంబైలోని నలసోపరా ప్రాంతంలో జరిగిన షాకింగ్ సంఘటనలో, 29 ఏళ్ల మహిళపై ఒక వ్యక్తి తన అసభ్యకరమైన ఫోటోలను లీక్ చేసి, ఆమె భర్తను చంపేస్తానని బెదిరించి పలుసార్లు అత్యాచారం చేశాడు. నిందితుడిని ఆకాష్ విఠల్ సంక్‌పాల్‌గా పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకాష్ తన ఇంటిని చూపుతాననే నెపంతో మహిళను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి అసభ్యకర చిత్రాలు తీశాడు. ఆ చిత్రాలతో ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. భర్తను కూడా చంపేస్తానని బెదిరించాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Man Obscene Behaviour In Public Place: అమ్మాయిల ముందు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి.. సికింద్రాబాద్ - రేతిఫిల్ బస్టాప్ లో ఘటన (వీడియో వైరల్)
Sperm Quality Linked to Living Longer: వీర్య కణాల నాణ్యత ఎక్కువగా ఉన్న వారికి గుడ్ న్యూస్, తక్కువ ఉన్నవారి కంటే వాళ్లు మూడేళ్లు ఎక్కువగా జీవిస్తారని చెబుతున్న అధ్యయనాలు
Kerala Shocker: కేరళలో దారుణం, అక్రమసంబంధం అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త, అనంతరం తను కూడా కాల్చుకుని సూసైడ్
Advertisement
Advertisement