Murder Caught on Camera: సీసీ టీవీలో రికార్డ్ అయిన వీడియో ఇదిగో, నడి రోడ్డు మీదే మహిళను తుపాకీతో కాల్చి చంపిన దుండగులు, ఆస్తి తగాదాలే హత్యకు కారణం
Bihar, Bihar murder, CCTV Video, murder, Murder Caught on Camera, Muzaffarpur, Muzaffarpur Murder, shoot, Viral Video
బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఒక బైకర్స్ స్త్రీని క్రాస్ చేస్తూ కొంత దూరంలో ఆగుతున్నట్లు చూపిస్తుంది, అతని పిలియన్-రైడర్ దిగి సాజిదా అఫ్రీన్ అనే బాధితురాలి వెనుక నడిచాడు. వెనుక నుంచి రెండుసార్లు ఆమెపై కాల్పులు జరిపి, వేచి ఉన్న బైక్‌పై పారిపోయాడు. ఈ ఘటన మొత్తం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందవారా అలీ మీర్జా రోడ్డు వద్ద మంగళవారం రాత్రి జరిగింది. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.
Man Shoots Woman Dead, Flees on Bike in Muzaffarpur; CCTV Video Surfaces
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement