Sobhita Dhulipala & Naga Chaitanya: 66 ఏళ్ళ వయసులో కూడా 6 ప్యాక్, నాగార్జున బాడీ చూసి షాకవుతున్న నెటిజన్లు, మల్లన్న సేవలో నాగచైతన్య శోభిత దంపతులు
శ్రీశైలం మల్లన్నసేవలో అక్కినేని నాగచైతన్య-శోభిత ధూలిపాల దంపతులు మెరిసారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్నసేవలో తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం ప్రత్యక్షమైంది. తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున తో పాటు తనయుడు నాగచైతన్య శోభిత దంపతులు శ్రీశైలం మల్లన్నసేవలో పాల్గొన్నారు.
శ్రీశైలం మల్లన్నసేవలో అక్కినేని నాగచైతన్య-శోభిత ధూలిపాల దంపతులు మెరిసారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్నసేవలో తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం ప్రత్యక్షమైంది. తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున తో పాటు తనయుడు నాగచైతన్య శోభిత దంపతులు శ్రీశైలం మల్లన్నసేవలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాగచైతన్య-శోభిత దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అర్చకులు, అధికారులు. అనంతరం శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిసెంబర్ 4వ తేదీన నాగచైతన్య-శోభిత దంపతులు ఒక్కటైన సంగతి తెలిసిందే.
మల్లన్న సేవలో నాగచైతన్య శోభిత దంపతులు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)