Nagpur Shocker: షాకింగ్ వీడియో, ఆరేళ్ల బాలుడిని ఈడ్చుకుంటూ వెళ్లిన వీధికుక్కలు, తల్లి కేకలు వేస్తూ పరుగున రావడంతో వదిలేసి వెళ్లిన వైనం
మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కల గుంపు దాడికి చేసింది. సదరు బాలుడిని ఈడ్చుకుంటూ వెళ్లాయి. బాలుడి తల్లి వెంటనే స్పందించడంతో స్వల్ప గాయాలతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన నెల 11న జరిగింది.
మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కల గుంపు దాడికి చేసింది. సదరు బాలుడిని ఈడ్చుకుంటూ వెళ్లాయి. బాలుడి తల్లి వెంటనే స్పందించడంతో స్వల్ప గాయాలతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన నెల 11న జరిగింది. వీడియోలో ఉన్న ప్రకారం.. ఓ బాలుడు రోడ్డున నడుచుకుంటూ వస్తున్నాడు. బాలుడిని చూసిన కుక్కల గుంపు ఒక్కసారిగా వేగంగా దూసుకెళ్లి దాడి చేశాయి.బాలుడు తప్పించుకునేందుకు పరుగెత్తాడు. కుక్కలు ఈడ్చుకుంటూ వెళ్తూ దాడి చేశాడు. ఇది చూసిన బాలుడి తల్లి కేకలు వేస్తూ.. రాళ్లతో కుక్కలపై దాడి చేసింది. దాంతో బాలుడిని వదిలేసి కుక్కలు వెళ్లిపోయాయి. దాడిలో బాలుడు తీవ్ర గాయాలయ్యాయి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)