Navi Mumbai: ఆటో నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు, పక్కకు ఆపి కుప్పకూలిన ఆటోడ్రైవర్, నవీ ముంబైలో విషాదకర ఘటన
ఆకస్మిక గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. అటువంటి విషాద సంఘటనలో, నవీ ముంబైలో రైడ్ సమయంలో గుండెపోటుతో ఆటోరిక్షా డ్రైవర్ మరణించాడు. ఫిబ్రవరి 10వ తేదీ శుక్రవారం ఈ ఘటన జరగ్గా.. వెనుక నుంచి వస్తున్న ఓ ఆటో డ్రైవర్ కిందకు దిగి బాధితుడికి సీపీఆర్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు.
ఆకస్మిక గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. అటువంటి విషాద సంఘటనలో, నవీ ముంబైలో రైడ్ సమయంలో గుండెపోటుతో ఆటోరిక్షా డ్రైవర్ మరణించాడు. ఫిబ్రవరి 10వ తేదీ శుక్రవారం ఈ ఘటన జరగ్గా.. వెనుక నుంచి వస్తున్న ఓ ఆటో డ్రైవర్ కిందకు దిగి బాధితుడికి సీపీఆర్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అప్పటికి బాధితుడు మృతి చెందడంతో అంతా వృథా అయింది. ఈ షాకింగ్ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Advertisement
Advertisement
Advertisement