Modi: వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ దిశగా అడుగులు వేస్తున్నాం.. త్వరలోనే వన్‌ నేషన్‌ - వన్‌ సివిల్‌ కోడ్‌ తీసుకొస్తాం అని తేల్చిచెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ దిశగా అడుగులు వేస్తున్నాం అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గుజరాత్‌ లో మాట్లాడిన మోడీ..వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌తో దేశం మరింత బలపడుతుందన్నారు. వన్‌ నేషన్‌ - వన్‌ రేషన్‌తో పేద ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. త్వరలోనే వన్‌ నేషన్‌ - వన్‌ సివిల్‌ కోడ్‌ తీసుకొస్తాం అని దీంతో దేశంలో వివక్షకు తెరపడుతుంది.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించం అని తేల్చిచెప్పారు.

One Nation One Election PM on Unity Day in Gujarat(X)

వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ దిశగా అడుగులు వేస్తున్నాం అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గుజరాత్‌ లో మాట్లాడిన మోడీ..వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌తో దేశం మరింత బలపడుతుందన్నారు. వన్‌ నేషన్‌ - వన్‌ రేషన్‌తో పేద ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. త్వరలోనే వన్‌ నేషన్‌ - వన్‌ సివిల్‌ కోడ్‌ తీసుకొస్తాం అని దీంతో దేశంలో వివక్షకు తెరపడుతుంది.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించం అని తేల్చిచెప్పారు.  500 ఏళ్లుగా రామ‌భ‌క్తులు చేసిన త్యాగాలు, త‌ప‌స్సుల‌తో ఇది సాధ్య‌మైంది, అయోధ్య దీపోత్స‌వ్ పై ప్ర‌ధాని మోదీ స్పంద‌న‌

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement