Pawan Kalyan Fell Ill: వీడియోలు ఇవిగో, తిరుమల కొండ మెట్లు ఎక్కుతుండగా పవన్‌కి అస్వస్థత, తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో బాధపడిన డిప్యూటీ సీఎం
తిరుమల కొండ ఎక్కుతుండగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుమల కొండ ఎక్కుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో ఆయన బాధపడ్డారు.
తిరుమల కొండ ఎక్కుతుండగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుమల కొండ ఎక్కుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో ఆయన బాధపడ్డారు. దీంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది సపర్యలు చేశారు. ఆయన దీక్షలో ఉండటం వల్ల సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఇబ్బంది పడ్డారని జనసైనికులు చెబుతున్నారు. అక్కడక్కడ అలసట వస్తున్న కొద్ది సేపు కూర్చొని శ్రీ వారిని దర్శనం కోసం పవన్ కళ్యాణ్ నడిచారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)