PM Modi Breaks Down in Tears: తల్లిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోదీ, తొలిసారిగా తన తల్లి కాళ్లు తాకకుండా నామినేషన్ దాఖలు చేసానంటూ భావోద్వేగం

టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ తన దివంగత తల్లి హీరాబెన్ గురించి గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయ ర్యాలీలలో తన దృఢమైన వైఖరికి పేరుగాంచిన ప్రధాని మోడీ, ఈ ఇంటర్వ్యూలో తన తల్లిని గుర్తు చేసుకుని ఎమోషన్ అయ్యారు.

PM Modi (Photo-ANI)

టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ తన దివంగత తల్లి హీరాబెన్ గురించి గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయ ర్యాలీలలో తన దృఢమైన వైఖరికి పేరుగాంచిన ప్రధాని మోడీ, ఈ ఇంటర్వ్యూలో తన తల్లిని గుర్తు చేసుకుని ఎమోషన్ అయ్యారు. ప్రతి ఎన్నికల నామినేషన్‌కు ఆమె పాదాలను తాకి బెల్లం స్వీకరించి ఆశీస్సులు పొందుతానని కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, ఈసారి, తన తల్లి హాజరుకాకపోవడంతో ఆ పనిచేయలేకపోయానని భావోద్వేగానికి గురయ్యారు."నా జీవితంలో నేను నా తల్లి పాదాలను తాకకుండా నామినేషన్ దాఖలు చేయబోతున్నా ఇవి మొదటి ఎన్నికలు అని కన్నీటి పర్యంతం అయ్యారు.  పసిపాపను ఎత్తుకుని ముద్దాడుతూ ఆడించిన ప్రధాని మోదీ, వీడియో సోషల్ మీడియాలో వైరల్, ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement