Pune Horror: దారుణం, రోడ్డు మీద వెళుతున్న మహిళను బస్సుల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన కామాంధుడు, అరుస్తుందని నోట్లో గుడ్డలు కుక్కి మరీ పైశాచికం
మహారాష్ట్రలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, పూణేలో 26 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. వార్తా సంస్థ IANS ప్రకారం, స్వర్గేట్ బస్ స్టాండ్ వద్ద ఆపి ఉంచిన బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. నిందితుడుని దత్తా గడేగా గుర్తించబడ్డాడు,
మహారాష్ట్రలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, పూణేలో 26 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. వార్తా సంస్థ IANS ప్రకారం, స్వర్గేట్ బస్ స్టాండ్ వద్ద ఆపి ఉంచిన బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. నిందితుడుని దత్తా గడేగా గుర్తించబడ్డాడు, అతను మహిళపై అత్యాచారం చేసిన తర్వాత అక్కడి నుండి పారిపోయాడు. పోలీసులు సిసిటివి ద్వారా అతన్ని గుర్తించి, అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. నిందితుడు అటుగు వెళ్తున్న మహిళను బస్సులోకి లాక్కెళ్లి మరీ అత్యాచారం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె అరవకుండా నోరు కప్పెట్టి దారుణానికి పాల్పడ్డాడు.
Woman Raped Inside Parked Bus at Swargate Bus Stand
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)