Punjab:ఘోర అగ్నిప్రమాదం, గుడిసెలో చెలరేగిన మంటలు, ఏడు మంది అక్కడికక్కడే అగ్నికి ఆహుతి, పంజాబ్‌లోని లూథియానాలో విషాద ఘటన

పంజాబ్‌లోని లూథియానాలో (Ludhiana ) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున లూథియానాలోని టిబ్బా రోడ్డులోని మున్సిపల్‌ చెత్త డంప్‌యార్డ్‌ సమీపంలో ఉన్న ఓ గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఏడుగురు అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు.

Fire (Representational image) Photo Credits: Flickr)

పంజాబ్‌లోని లూథియానాలో (Ludhiana ) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున లూథియానాలోని టిబ్బా రోడ్డులోని మున్సిపల్‌ చెత్త డంప్‌యార్డ్‌ సమీపంలో ఉన్న ఓ గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఏడుగురు అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు సహా ఐదుగురు చిన్నారులు తమ గుడిసెలో నిద్రిస్తుండగా అగ్నిప్రమాదం జరిగిందని లూథియానా అసిస్టెంట్ కమిషనర్ (ఈస్ట్) సురీందర్ సింగ్ తెలిపారు. టిబ్బా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ రణబీర్ సింగ్ సంఘటన స్థలానికి వచ్చారు. వారంతా ఉపాధి కోసం లూథియానకు వలస కార్మికులని చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, మృతులను గుర్తించాల్సి ఉన్నదన్నారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Share Now
Advertisement