Republic Day 2022 Wishes: గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెప్ నేత రాహుల్ గాంధీ తదితరులు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలను త్యాగం చేసిన అమర జవాన్లకు ప్రధాని నరేంద్రమోదీ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలను త్యాగం చేసిన అమర జవాన్లకు ప్రధాని నరేంద్రమోదీ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. వార్ మెమోరియల్ వద్ద సందర్శకుల సందర్శకుల పుస్తకంలో ప్రధాని మోదీ సంతకం చేశారు. దేశ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, హోం మంత్రి అమిత్ షా తదితరులు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement