Rishi Sunak Gau Pooja: లండన్‌లో బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ఉన్న రిషి సునక్ గో పూజ వీడియో వైరల్..

బ్రిటిష్ ప్రధానమంత్రి రేసులో ఉన్న రిషి సునక్ లండన్‌లో గో పూజ చేస్తూ కనిపించారు. ఆయ‌న‌ భార్య అక్షతామూర్తితో క‌లిసి సునక్ గోమాత‌ను పూజిస్తున్న వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

బ్రిటిష్ ప్రధానమంత్రి రేసులో ఉన్న రిషి సునక్ లండన్‌లో గో పూజ చేస్తూ కనిపించారు. ఆయ‌న‌ భార్య అక్షతామూర్తితో క‌లిసి సునక్ గోమాత‌ను పూజిస్తున్న వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో సునక్ తన భార్య పక్కన నిల్చుండి గోపూజ‌లో పాల్గొన్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement