Sivaji: The Boss: రజనీకాంత్ శివాజీ ది బాస్ మళ్లీ థియేటర్‌లోకి, సెప్టెంబర్ 20న ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా వార్తలు
సూపర్ స్టార్ రజనీకాంత్, అందాల తార శ్రియ చరణ్ నటించి శివాజీ ది బాస్ (Sivaji: The Boss) సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రీ రిలీజ్ చేస్తామని ప్రకటించి నాలుగు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం మరో సారి రీ రిలీజ్ సిద్ధం అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్, అందాల తార శ్రియ చరణ్ నటించి శివాజీ ది బాస్ (Sivaji: The Boss) సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రీ రిలీజ్ చేస్తామని ప్రకటించి నాలుగు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం మరో సారి రీ రిలీజ్ సిద్ధం అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 20న ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం పరిమిత థియేటర్లోనే విడుదల కాబోతున్నట్లు మూవీ టికెట్ కూడా రూ.99గా డిసైడ్ చేసినట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య, టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న అనిల్ అరోరా
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)