West Bengal: ఆర్జీ కర్ ఆస్పత్రి వద్ద బ్యాగు కలకలం, బాంబు స్వ్కాడ్‌తో పోలీసుల తనిఖీలు, డాక్టర్ల షరతులను తిరస్కరించిన మమతా సర్కార్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి వద్ద డాక్టర్ల నిరసన కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆస్పత్రి వద్ద ఇవాళ ఓ బ్యాగు అనుమానస్పదంగా కనిపించడం కలకలం రేపింది. డాక్టర్లు నిరసనలు చేస్తున్న శిబిరం వద్ద ఓ బెంచీపై బ్యాగును గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. మరోవైపు డాక్టర్లతో చర్చలకు మమతా సర్కార్ అంగీకరించగా 30 మంది ప్రతినిధులను అనుమతించాలని, ఈ భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాలని డాక్టర్లు షరతు విధించగా దీనిని ప్రభుత్వం తిరస్కరించింది.
Here's Tweet:
#WATCH | West Bengal: A suspicious bag found near RG Kar Medical College and Hospital in Kolkata. Dog squad and bomb disposal reach the spot. Details awaited. pic.twitter.com/ItKdds2rTb
Tags
Advertisement
సంబంధిత వార్తలు
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్లో కూలిన శక్షణ విమానాలు
Kolkata Horror: సూట్‌కేస్‌లో మృతదేహం పెట్టుకుని వచ్చిన తల్లికూతుళ్లు, గంగానదిలో విసిరేస్తుండగా పట్టుకున్న స్థానికులు, తర్వాత ఏమైందంటే..
Earthquake In Bay Of Bengal: బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదు.. కోల్ కతా, భువనేశ్వర్ ను తాకిన ప్రకంపనలు
Karnataka Shocker: బెంగళూరులో మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం, కట్టేసి రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు కోరికలు తీర్చుకున్న కామాంధులు
Advertisement
Advertisement