Tamil Nadu: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో, రోడ్డు దాటుతున్న జడ్జిని వేగంగా వచ్చి ఢీకొట్టిన బైక్, అక్కడికక్కడే న్యాయమూర్తి మృతి

తమిళనాడులోని పొల్లాచ్చిలో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొని నీలగిరి జిల్లా జడ్జి దుర్మరణం పాలైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. జూలై 18, మంగళవారం జరిగిన ఈ ప్రమాదం CCTVలో రికార్డ్ అయింది

Nilgiris District Judge Dies After Being Knocked Down by Speeding Bike While Crossing Road at Pollachi

తమిళనాడులోని పొల్లాచ్చిలో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొని నీలగిరి జిల్లా జడ్జి దుర్మరణం పాలైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. జూలై 18, మంగళవారం జరిగిన ఈ ప్రమాదం CCTVలో రికార్డ్ అయింది. న్యాయమూర్తి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైకు ఢీకొట్టింది.అయితే ఢీకొట్టిన తరువాత రైడర్ తన ఫోన్, బైక్‌ను తీసుకొని, గాయపడిన న్యాయమూర్తికి సహాయం చేయకుండా సంఘటన స్థలం నుండి పారిపోయాడు. దీనిపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.  రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రోడ్డు మీద ఒక్కసారిగా బోల్తాపడిన నాపరాయి టిప్పర్ లారీ, నలుగురికి తీవ్ర గాయాలు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement