Tej Pratap Yadav Hugs Shivling: శివలింగాన్ని హత్తుకుని అభిషేకం నిర్వహించిన మాజీ సీఎం కొడుకు, హరహర మహాదేవ్ అంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ వీడియో ఇదిగో..
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) శివలింగాన్ని హత్తుకుని అభిషేకం నిర్వహించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శివలింగాన్ని ఆయన కౌగిలించుకోగా ఒక సాధువు అభిషేకం నిర్వహించారు
Tej Pratap Yadav Hugs Shivling Video: బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) శివలింగాన్ని హత్తుకుని అభిషేకం నిర్వహించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శివలింగాన్ని ఆయన కౌగిలించుకోగా ఒక సాధువు అభిషేకం నిర్వహించారు. తేజ్ ప్రతాప్ తలపై నీరు, పాలు, ఇతర జలాలు పోశారు. ‘అంతిమ సత్యానికి చిహ్నం మహాదేవ్. మహాదేవ్‌ను కౌగిలించుకోవడం అంటే మనలోని లోతైన, అత్యంత లోతైన అంశాలను స్వీకరించడం. శాంతిని పొందడం. గందరగోళం మధ్యలో మహాదేవ్‌ను కనుగొనడం. హరహర మహాదేవ్’ అని తేజ్ ప్రతాప్ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)