BJP MLA Watching Porn: వీడియో ఇదిగో, అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాకు చిక్కిన బీజేపీ ఎమ్మెల్యే, త్రిపుర అసెంబ్లీలో కలకలం రేపిన వీడియో

త్రిపురలోని బగ్‌బాసా అసెంబ్లీ స్థానానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్ తన మొబైల్ ఫోన్‌లో వీడియో చూస్తుండగా కెమెరాకు చిక్కాడు

Porn . Image Used for Representational Purpose Only. (Photo Credits: File Image)

త్రిపుర అసెంబ్లీ సమావేశాల జరుగుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే తన కుర్చీపై కూర్చుని మొబైల్ ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూడటం కలకలం రేపింది. త్రిపురలోని బగ్‌బాసా అసెంబ్లీ స్థానానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్ తన మొబైల్ ఫోన్‌లో వీడియో చూస్తుండగా కెమెరాకు చిక్కాడు. అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)