Union Budget 2022 Live Streaming: పార్లమెంట్‌లో బడ్జెట్‌పై మాట్లాడుతున్న నిర్మలా సీతారామన్, నాలుగో సారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ పై మాట్లాడుతున్నారు. ఇంతకు ముందే కేంద్ర బడ్జెట్ 2022-23కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ పై మాట్లాడుతున్నారు. ఇంతకు ముందే కేంద్ర బడ్జెట్ 2022-23కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాలుగోసారి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. లైవ్ చూడాలనుకునేవారు ఈ లింక్ ద్వారా చూడవచ్చు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)