Suresh Gopi: శంకరాభరణం సినిమాలో బ్రోచే వారెవరురా పాటపాడిన కేంద్ర మంత్రి సురేష్‌ గోపీ, వీడియో ఇదిగో..

శంకరాభరణం’ సినిమాలోని “బ్రోచే వారెవరురా.." పాట పాడారు కేంద్ర మంత్రి సురేష్ గోపి. శంకరాభరణంతో నేను కర్నాటక మ్యూజిక్‌కు అభిమానిని అని పేర్కొన్నారు.. సాగరసంగమం, శంకరాభరణం… కర్ణాటక మ్యూజిక్ కు రూపాలుగా అభివర్ణించారు.

Union Minister Suresh Gopi sang the song "Broche Varevarura

ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి సురేష్‌ గోపీ నోట తెలుగు పాట వచ్చింది.విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి తెలుగు సినిమాలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.శంకరాభరణం’ సినిమాలోని “బ్రోచే వారెవరురా.." పాట పాడారు కేంద్ర మంత్రి సురేష్ గోపి. శంకరాభరణంతో నేను కర్నాటక మ్యూజిక్‌కు అభిమానిని అని పేర్కొన్నారు.. సాగరసంగమం, శంకరాభరణం… కర్ణాటక మ్యూజిక్ కు రూపాలుగా అభివర్ణించారు. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 294 కోట్లు వసూల్ చేసిన పుష్ప 2, ఇండియాలో అత్యధిక ఓపెనింగ్ డేగా నిలిచిన అల్లు అర్జున్ మూవీ

Union Minister Suresh Gopi sang the song Broche Varevarura

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement