Weather Update Today : మహారాష్ట్రను ముంచెత్తిన వర్షాలు, నీట మునిగిన వాహనాలు, తెలంగాణలో నిండుకుండను తలపిస్తున్న మేడిగడ్డ బ్యారేజ్...వీడియోలు
అల్పపీడన ప్రభావంతో దేశ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న కుండపోత వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి.
Maharashtra, July 19: అల్పపీడన ప్రభావంతో దేశ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న కుండపోత వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వానలకు వాహనాలు నీట మునిగాయి. తెలంగాణలోని మేడిగడ్డ నిండుకుండను తలపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. భారీ వర్షాలతో ముంబై , కర్ణాటక అతలాకుతలం, ప్రమాదకర స్థాయిని మంచి ప్రవహిస్తున్న నదులు..వీడియో
Here's Videos:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement