Viral Video: కర్ణాటకలో కానిస్టేబుల్ సాహసం, కరుడుగట్టిన నేరస్తుడిని పట్టుకోవడానికి ప్రాణాలకు తెగించిన కానిస్టేబుల్, సీసీ టీవీ ఫుటేజ్ వైరల్
కరుడుగట్టిన నేరస్థుడిని పట్టుకోవడానికి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. సదాశివ నగర్ పోలీస్ జంక్షన్ సమీపంలో బైక్ వెళ్తున్న నేరస్తుడిని పట్టుకున్నాడు కానిస్టేబుల్. తప్పించుకోవడానికి ప్రయత్నించగా బైక్‌ను వెంబడించి మరి పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Karnataka, Aug 8: కర్ణాటకలో కానిస్టేబుల్ సాహసం అందరిచేత శభాష్ అనిపిస్తోంది. కరుడుగట్టిన నేరస్థుడిని పట్టుకోవడానికి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. సదాశివ నగర్ పోలీస్ జంక్షన్ సమీపంలో బైక్ వెళ్తున్న నేరస్తుడిని పట్టుకున్నాడు కానిస్టేబుల్. తప్పించుకోవడానికి ప్రయత్నించగా బైక్‌ను వెంబడించి మరి పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, పోలీసులు డబ్బుతో పాటు ఫోన్ లాక్కున్నారంటూ ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి ఓ వ్యక్తి హల్ చల్
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)