Viral Video: India Vs Pakistan Champions Trophy: వైరల్ వీడియో..భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మధ్యలో రోహిత్ శర్మ భార్య స్టేడియంలో చేసిన పని ఏంటో తెలిస్తే షాక్ తినడం ఖాయం..ఈ వీడియోలో ఏం జరిగిందో చూద్దాం...
Viral Video: India Vs Pakistan Champions Trophy: వైరల్ వీడియో..భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మధ్యలో రోహిత్ శర్మ భార్య స్టేడియంలో చేసిన పని ఏంటో తెలిస్తే షాక్ తినడం ఖాయం..ఈ వీడియోలో ఏం జరిగిందో చూద్దాం...
Viral Video: India Vs Pakistan Champions Trophy: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు . అతను వన్డేల్లో ఒక ప్రత్యేక ఘనతను సాధించి గొప్ప బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌ను దాటేశాడు. వన్డేల్లో ఓపెనర్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 9000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఓపెనర్‌గా తన 181వ వన్డే ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డు గతంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది, అతను 197 ఇన్నింగ్స్‌లలో ఈ సంఖ్యను చేరుకున్నాడు. 190 కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు రోహిత్ నిలిచాడు. ఇదిలా ఉంటే మ్యాచ్ మధ్యలో రోహిత్ శర్మ సిక్సర్ బాదగానే అతడి భార్య సంబరాలు చేసుకోవడం స్టేడియంలో అందరినీ ఆకట్టుకుంది.