Maharashtra: వీడియో ఇదిగో.. మహారాష్ట్రలో దారుణం, మ్యాన్‌హోల్‌లో పడి నాలుగేళ్ళ బాలుడి మృతి, సీసీ టీవీలో రికార్డు అయిన దృశ్యాలు

మహారాష్ట్రలో దారుణం జరిగింది. అహ్మద్ నగర్ జిల్లాలో సంవత్సరాల బాలుడు ప్రమాద వశాత్తూ మ్యాన్ హోల్‌లో పడి మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డు కాగా స్థానికంగా విషాదాన్ని నింపింది.

Viral Video Maharashtra 4-year-old boy died after falling into a manhole(X)

Maharashtra, Aug 5:  మహారాష్ట్రలో దారుణం జరిగింది. అహ్మద్ నగర్ జిల్లాలో సంవత్సరాల బాలుడు ప్రమాద వశాత్తూ మ్యాన్ హోల్‌లో పడి మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డు కాగా స్థానికంగా విషాదాన్ని నింపింది. వీడియో ఇదిగో..సెల్ఫీ తీసుకుంటూ లోయలో పడిన యువతి, 150 అడుగుల లోయ నుండి? 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement