Karnataka: షాకింగ్ వీడియో.. ట్రక్కును ఢీకొట్టిన రైలు, కర్ణాటకలో ఈ ఉదయం ఘటన, ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని వార్తలు

కర్ణాటకలో ఈ రోజు ఉదయం షాకింగ్ వీడియోబయటకు వచ్చింది. వేగంగా వస్తున్న రైలు సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని సమాచారం.

Train

కర్ణాటకలో ఈ రోజు ఉదయం షాకింగ్ వీడియోబయటకు వచ్చింది. వేగంగా వస్తున్న రైలు సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని సమాచారం. కాగా వీడియోలో ట్రక్కు పట్టాల మీద ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement