Video: డ్యూటీలో ఉన్నప్పుడు ఆ టోపీ ఎందుకు, ఇష్టముంటే మసీదులో లేదా ఇంట్లో పెట్టుకో, బస్ ముస్లిం కండక్టర్‌ను ప్రశ్నించిన బెంగుళూరు మహిళ

నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు ఆ టోపీ ఎందుకు పెట్టుకున్నావు? నీకు అంతగా ఇష్టముంటే మసీదులో లేదా ఇంట్లో పెట్టుకో డ్యూటీలో కాదు' అంటూ బస్ ముస్లిం కండక్టర్ టోపీ తీసే వరకు మహిళ ప్రశ్నించింది. బెంగుళూరు బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. వీడియో ఇదిగో..

Karnataka woman Argues Bangalore conductor

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now