Woman Trying to Kiss Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు బుగ్గ మీద ముద్దుపెట్టబోయిన మహిళా అభిమాని, సోషల్ మీడియాలో వైరల్

ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ మహిళా అభిమాని ముద్దు పెట్టబోయిన వీడియో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో నడిచి వెళ్తుండగా ఆ మహిళ సీఎం చంద్రబాబును హత్తుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించారు.

Woman Trying to kiss Andhra Pradesh CM Chandrababu Naidu

ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ మహిళా అభిమాని ముద్దు పెట్టబోయిన వీడియో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో నడిచి వెళ్తుండగా ఆ మహిళ సీఎం చంద్రబాబును హత్తుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించారు. సెక్యూరిటీ ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించగా సీఎం వారించారు. ఆమె ముద్దు పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా చంద్రబాబు కూడా అలా చూస్తూ ఉండిపోయారు కొంచెం దూరం జరిగిందుకు ప్రయత్నించారు.

ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు అనకాపల్లిలో జరిగిన సభలో పాల్గొన్నారు. అక్కడ ప్రసంగించిన తర్వాత అధికారులతో కలిసి వెళ్తుండగా ఓ మహిళా అభిమాని వచ్చి చంద్రబాబును కలిసి పుష్ఫగుచ్చం అందించారు. ఆ తర్వాత సీఎంతో ఫోటో దిగి.. ఒక్కసారిగా ఆయనకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది.

ప్రయాణికుడిని కొట్టిన బస్ డ్రైవర్ .... డ్రైవర్ కి దేహశుద్ధి చేసిన స్థానికులు..వీడియో ఇదిగో

Woman Trying to kiss Chandrababu

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement