Chhattisgarh Exit Poll 2023 Results: ఛత్తీస్‌గఢ్‌లో హంగ్ వస్తుందంటున్న ఇండియా టుడే, ఏ పార్టీకి రాని పూర్తి మెజారీటీ, 40 నుంచి 50 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించనున్న కాంగ్రెస్ పార్టీ

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలు నేటితో ముగిసాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మిజోరాం, తెలంగాంణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ముగియడంతో 5.30కి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది

Chhattisgarh-Exit-Poll-Results

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలు నేటితో ముగిసాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మిజోరాం, తెలంగాంణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ముగియడంతో 5.30కి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది. ఈ నేపథ్యంలోనే పలు జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో హంగ్ వస్తుందంటున్న ఇండియా టుడే, ఏ పార్టీకి రాని పూర్తి మెజారీటీ, 40 నుంచి 50 సీట్లు అతి పెద్ద పార్టీగా అవతరించనున్న కాంగ్రెస్ పార్టీ..  తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఇవిగో..

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement