Manish Sisodia Resign: ఢిల్లీ రాజకీయాల్లో ట్విస్ట్, మంత్రి పదవులకు రాజీనామా చేసిన మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, రాజీనామాలను ఆమోదించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాష్ట్ర మంత్రివర్గంలోని తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు.

Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)