TSPSC Group 1 Exam: నేడు తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరి పరీక్ష... ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదు..

నేడు గ్రూప్ 1 ప్రిలిమినరి పరీక్ష... ఉదయం 10 గంటలకే పరీక్ష ఉన్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు... ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదు.. మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి తీసుకెళ్లకూడదు... పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్

exams students

తెలంగాణ: నేడు గ్రూప్ 1 ప్రిలిమినరి పరీక్ష... ఉదయం 10 గంటలకే పరీక్ష ఉన్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు... ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదు.. మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి తీసుకెళ్లకూడదు... పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్

exams students

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now