TTD On Minors: టీటీడీ కీలక నిర్ణయం, తిరుమల నడక దారుల్లో 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతిపై ఆంక్షలు

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల నడక దారుల్లో 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతిపై ఆంక్షలు విధించింది. చిరుతల సంచారం దృష్ట్యా పిల్లలకు అనుమతిపై ఆంక్షలు విధిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. మధ్యాహ్నం 2 తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతిని నిలిపివేసినట్లు తెలిపింది.

Tirumala

Tirumala (File: Google)

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement