Ganpati Visarjan 2021: వినాయక నిమజ్జనం, అనంత చతుర్దశి గ్రీటింగ్స్, మెసేజ్‌స్, కోట్స్ మీకోసం, వాట్సప్ స్టేటస్ వీడియో పెట్టుకువాలనుకునే వారికోసం వీడియో
10 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడు అదివారం గంగలో కలిసిపోయుందుకు ముస్తాబయ్యాడు. ఆదివారం దేశ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం జరగనుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నగరంలొ 24 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
10 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడు అదివారం గంగలో కలిసిపోయుందుకు ముస్తాబయ్యాడు. ఆదివారం దేశ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం జరగనుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నగరంలొ 24 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. మీరు వాట్సప్ స్టేటస్ లో కాని లేక మీ స్నేహితులకు కాని సందేశాలను తెలిపే వీడియో పంపాలనుకుంటే మీ కోసం ఈ వీడియో సిద్ధంగా ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)