Kartik Purnima Wishes: కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు చెప్పేయండి, ఆ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం, దానం చేయడం వల్ల మంచి ఫలితాలు, కార్తీక పూర్ణిమ వాట్సప్ స్టిక్కర్స్, కోట్స్ మీకోసం..

హిందూ మత గ్రంథాలలో, ప్రతి పౌర్ణమికి ప్రాముఖ్యత ఉంది. కానీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి వేరే ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసం అన్ని మాసాలలోకెల్లా ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం, శ్రీ హరి విష్ణువు ఈ మాసంలో మత్స్యావతారం ఎత్తారు. ఈ సంవత్సరం కార్తీక పూర్ణిమ వ్రతం 8 నవంబర్ 2022న నిర్వహించబడుతుంది.

కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు 1

ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం, దానం చేయడం వల్ల ఈ మాసమంతా పూజించినంత ఫలితం లభిస్తుందని విశ్వాసం. సిక్కు మతం ప్రకారం, కార్తీక పూర్ణిమను గురునానక్ జయంతిగా కూడా జరుపుకుంటారు. గ్రంధాల ప్రకారం, కార్తీక పూర్ణిమ రోజున కొన్ని ప్రత్యేక పనులు చేస్తే, లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది.

కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు 1
కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు

హిందువులందరికీ కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement